Godari Gattu Meeda Song Lyrics Sankranthiki Film Telugu & English

 

Detail Information
Song Title Godari Gattu Meeda (గోదారి గట్టు మీద)
Movie Sankranthiki Vasthunam
Genre Telugu Folk Romantic Song
Lyricist Bhaskara Bhatla
Music Director Bheems Ceciroleo
Singers Ramana Gogula & Madhupriya
Cast Featured Venkatesh Daggubati, Meenakshi Chaudhary

Godari Gattu Meeda Song Lyrics in Telugu

తరరి రారరే రారా రారా
తరరి రారరే రా రా రా

హే గోదారి గట్టు మీద రామసిలకవే
ఓ గోరింటాకుకట్టుకున్న సందమామవే
గోదారి గట్టు మీద రామసిలకవే
గోరింటాకుకట్టుకున్న సందమామవే

ఊరంతా సూడు ముసుగే తన్ని నిదురపోయిందే
ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుందే
నాకంటూ ఉన్న ఒకే ఒక ఆడదిక్కువే
నీతోటి కాకుండా నా బాధలు ఎవరికీ చెప్పుకుంటానే

గోదారి గట్టు మీద రామసిలకనే
హా గీ పెట్టు గింజుకున్న నీకు దొరకనే

హే విస్తరి ముందేసి పస్తులు పెట్టావే
తీపి వస్తువు చుట్టూ తిరిగే ఈగని చేసావే

చీ చీ చీ సిగ్గులేని మొగుడు గారండోయ్
గుయ్ గుయ్ గుయ్ గుయ్‌మంటూ మీదకి రాకండోయ్

వోయ్ వోయ్ గంపెడు పిల్లల్తో ఇంటిని నింపావే
సాపా దిండు సంసారానే మీదకెంచావే

హోయ్ ఇరుగుపొరుగు ముందు సరసాలు వద్దండోయ్
గురకెట్టి పడుకోరే గోర్కల్లాగా మీ వాళ్లు
ఏం చేస్తాం ఎక్కేస్తాం ఇట్టాగే దాబాలు

పెళ్లయ్యి సానాలే అయినా కాని మాస్టారు
తగ్గేదే లేదంటూ నా కొంగెనకే పడుతుంటారు

హే గోదారి గట్టు మీద రామసిలకవే
గోరింటాకుకట్టుకున్న సందమామవే

(ఇంటర్ల్యూడ్)

హే హే
హ్మ్ హ్మ్ హ్మ్
లా లా లాలా లాలా
హ్మ్ హ్మ్ హ్మ్
హే హే హే
హో హో హోయ్
లా లా లాలా లాలా
హ్మ్ హ్మ్ హ్మ్

కొత్త కోకేమో కన్నే కొట్టిందే
తెల్లారేలోగా తొందర పడమని చెవిలో చెప్పిందే

ఈ మాత్రము హింట్ ఏ ఇస్తే సెంట్ ఏ కొట్టేయనా
ఓ రెండు మురళ మల్లెలు చేతికి చుట్టేయనా

ఈ అల్లరి గాలేమో అల్లుకు పొమ్మందే
మాటల్తోటి కాలక్షేపం మానే మంటొండే

అబ్బబ్బ కబడ్డీ కబడ్డీ అంటూ కూతకు వచ్చేయనా
ఏవండోయ్ శ్రీవారూ మళ్లీ ఎప్పుడో అవకాశం

ఎంచక్కా బాగుంది చుక్కల ఆకాశం
ఓసోసి ఇల్లాల బాగుంది నీ సహకారం
ముద్దులతో చెరిపేదాం నీకు నాకు మధ్యన దూరం

See also  Nannu Chuchuvada Song Lyrics: Full Telugu & English Lyrics

గోదారి గట్టు మీద రామసిలకనే
హ్మ్ హ్మ్ లా లా లా
హా నీ జనతా కట్టుకున్న సందమామనే
హ్మ్ హ్మ్ లా లా లా

తరరి రారరే రారా రారా
తరరి రారరే రా రా రా

Godari Gattu Meeda Song Lyrics in English

Tarari rarare rara rara
Tarari rarare ra ra raa

Hey Godari gattu meeda ramasilakave
Oo gorintaku ketukunna sandamamave
Godari gattu meeda ramasilakave
Gorintaku ketukunna sandamamave

Oorantha soodu musuge thani nidurapoinde
Aaratalanne theerakapothe em baguntunde
Nakantu vunna oke oka aada dikkuve
Neethoti kaakunda naa badhalu evariki cheppukuntane

Godari gattu meeda ramasilakane
Haa gee pettu ginjukunna neeku dorakane

Hey visthari mundesi pasthulu pettave
Teepi vasthuvu chuttu tirige eegani sesave

Chi chi chi siggeleni mogudu garandoy
Gui gui gui guymantu meedaki rakandoy

Voy voy gampedu pillaltho intini nimpave
Saapa dindu samsarane medekinchave

Hoy irugu porugu mundu sarasalu oddandoy
Guraketti padukore goorkhallaga mee vallu
Em chestham ekkestham ittage daabalu

Pellayi saanale aina kani mastaru
Taggede ledantu naa kongenake padutuntaru

Hey Godari gattu meeda ramasilakave
Gorintaku ketukunna sandamamave

Hey hey
Hmm hmm hmm
La la laala laala
Hmm hmm hmm
Hey hey hey
Ho ho hoy
La la laala laala
Hmm hmm hmm

Kotha kokemo kanne kottinde
Tellareloga tondara padamani chevilo cheppinde

Ee matram hint ey isthe scent ey kotteyna
Oo rendu murala mallelu chethiki chutteyna

Ee allari gaalemo alluku pommande
Maatalthoti kalakshepam maney mantonde

Abbaba kabadi kabadi antu koothaku vacheyna
Evandoy srivaru malli eppudo avakasam

Enchakka bagundi chukkala aakasam
Oososi illala bagunde nee sahakaram
Muddulto cheripedam neeku naku madyana dooram

Godari gattu meeda ramasilakane
Hm hm la la laa
Haa nee janata kattukunna sandamamane
Hm hm la la laa

See also  Khamoshiyan Lyrics song by - Arijit Singh

Tarari rarare rara rara
Tarari rarare ra ra raa