| Detail | Information |
| Song Title | Sirivennela (సిరివెన్నెల) |
| Movie | Shyam Singha Roy (2021) |
| Genre | Telugu Filmi / Romantic Melody |
| Lyricist | Sirivennela Seetharama Sastry |
| Music Director | Mickey J Meyer |
| Singer | Anurag Kulkarni |
| Featured in Song | Nani, Sai Pallavi, Krithi Shetty, Madonna Sebastian |
| Music Label | Saregama Telugu |
Sirivennela Song Lyrics in Telugu
నెల రా జుని ఇల రాణిని
కలిపింది కాదా సిరి వెన్నెల
దూరమా దూరమా తీరమై చేరుమా
నది రాత్రిలో తెరలు తెరిచినది
నిద్దురలో మగత మరిచి ఉదయించినదా
కులుకు లోలుకు చెలి మొదటి కలా
తన నవ్వులలో తళుకు తళుకు
తన చెంపలలో చమక చమక
తన మువ్వలో జ్ఞానకు జ్ఞానకు
సరి కొత్త కలా
ఓ చాంగురే అంత తిదా నా సిరి
అన్నది ఈ శరద్రాత్రి
మిలమిలా చేలి కన్నుల
కాలలను కనుగొని
అచ్చెరువున మురిసీ
అయ్యాహో ఎంత తిది సుందరి
ఎవరు రారు కదా తనా సరే
సృష్టికి అడ్డు చూపగా
పుట్టినదేమో నారి సుకుమారి
ఇది నింగికి నెలకి
జరిగిన పరిచయమే
తెరడాటి చేరడాటి
వెలుగు చూస్తున్న భమని
సరిసాటి యెధ మీతీ
పలకరిస్తున్న శ్యాముని
ప్రియమర గమనిస్తు
పులకరిస్తోందీ యమిని
కలబోసే ఊసులే విరబోసే ఆశలే
నవరాత్రి పూసిన
వేకువా రేఖలు రాసింది నవలా
మౌనాలే మమతలై
మధురాల కవితలై
తుది చేరని కబురులై
కథాకళి కధిలెను
రేపటి కథలకు ముందుడిలా
తన నవ్వులలో తళుకు తళుకు
తన చెంపలలో చమక చమక
తన మువ్వలో జ్ఞానకు జ్ఞానకు
సరి కొత్త కలా
Sirivennela Song Lyrics in English
Nela raajuni ila raanini
Kalipindhikada Sirivennela
Doorama doorama theeramai cheruma
Nadirathirilo theralu therachi
Nadhi nidduralo magatha marachi
Udayinchinadaa kuluku loluku
Cheli modati kala
Thana navvulalo thaluku thaluku
Thana champalalo chamaku chamaku
Thana muvvalalo jhanaku jhanaku
Sari koththa kalaa
Oh chaangure inthatidaa naa siri
Annadhi ii sharada raathiri
Milamilaa cheli kannula thana
Kalalanu kanugoni
Accheruvuna murisi
Ayyaho enthatidi sundari
Evvaru raaru kada thana sari
Srushtike addamu choopaga
Puttinademo naari sukumari
Idhi ningiki nelaki
Jarigina parichayame
Thana navvulalo thaluku thaluku
Thana champalalo chamaku chamaku
Thana muvvalalo jhanaku jhanaku
Sari koththa kala