Prabhas and Trisha. Check the singers, lyrics, music, cast and song details.
| Attribute | Details |
| Song | Kopama Na Paina |
| Movie | Varsham |
| Release Year | 2004 |
| Singers | Karthik, Shreya Ghoshal |
| Lyrics | Sirivennela Seetharama Sastry |
| Music | Devi Sri Prasad |
| Language | Telugu |
| Genre | Romantic / Melody |
| Lyrics | Sirivennela Seetharama Sastry |
| Music | Devi Sri Prasad |
| Language | Telugu |
| Genre | Romantic / Melody |
| Music Label | Aditya Music |
| Lead Actors | Prabhas, Trisha |
| Director | Sobhan |
| Producer | M. S. Raju |
| Duration | 4 minutes 52 seconds |
Kopama Na Paina Lyrics in Telugu
కోపమా నాపైన ఆపవా ఇకనైనా
అంతగా బుస కొడుతుంటే నేను తాళగలనా
చాలులే నీ నటన సాగవే ఇటుపైన
ఎంతగా నస పెడుతున్నా లొంగిపోనే లాలనా
దరి చేరిన నెచ్చెలిపైన దయ చూపవా కాస్తైనా
మన దారులు ఎప్పటికైనా కలిసేనా
ఓ కస్సుమని ఖారం గా కసిరినది చాలింక
ఉరుము వెనక చినుకు తడిగా కరగవా కనికారం గా
కుదురుగా కడదాకా కలిసి అడుగేయవుగా
కన్నుల వెనకే కరిగిపోయే కలవి గనుకా
నను గొడుగై కాసే నువ్వు పిడుగులు కురిపిస్తావు
నువు గొడుగున ఎగరేస్తావే జడివాన హో
తిరిగి నిను నాదాకా చేర్చినది చెలిమేగా
మనసులోని చెలియ బొమ్మ చెరిపిన చెరగదు గనుక
సులువుగా నీలాగా మార్చిపోలేదింకా మనసు విలువ
నాకు బాగా తెలుసు గనక
ఎగసే అల ఏనాడైనా తన కడలిని విడిచేనా
వదిలేస్తే తిరిగొచ్చేనా క్షణమైనా హో
Kopama Na Paina Lyrics in English
Kopama naapaina aapava ikanaina
antaga busa kodutunte nenu taalagalana
chaalule nee natana saagave itu paina
entaga nasa pedutunaa longi pone lalanaa
dari cherina necchelipaina daya choopava kaastaina
mana daarulu eppatikaina kalisenaa
O kassumani khaaram ga kasirinadi chaalinka
urumu venaka chinuku tadigaa karagava kanikaaramga
kudurga kada daaka kalisi adugeyyavu gaa
kannula venake karigipoye kalavi ganukaa
nanu godugai kaase nuvvu pidugulu kuripistaavu
nuvu goduguna egarestaave jadivaana ho
Tirigi ninu naadakaa cherchinadi chelime gaa
manasuloni cheliya bomma cheripina cheragadu ganuka
suluvu ga neelaga marchipoledinka manasu viluva
naaku baaga telusu ganaka
yegase ala yenaadaina tana kadalini vidichenaa
vodileste tirigocchena kshanamainaa ho




